Bathukamma Festival Grand Celebrations at LB Stadium35 వేలకు పైగా మహిళల ఆట పాటలు | Oneindia Telugu

2017-09-27 3

Around 35,000 women had participated in the colorful Maha Bathukamma celebrations at Lal Bahadur Stadium in Hyderabad here on Tuesday.
హైదరాబాద్ లోనీ LB.స్టేడియంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి MP.కల్వకుంట్ల.కవిత గారు ముఖ్య అతిదిగా హాజరయ్యారు దాదాపు తెలంగాణా అన్ని జిల్లాల నుండి 35 వేలకు పైగా మహిళలు హాజరయ్యారు 25 అడుగుల బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ సంతోషాన్ని పంచుకున్నారు.

Free Traffic Exchange